tag:blogger.com,1999:blog-694639233061481965.post322609678195131672..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: ఆడపిల్లగా పుట్టడం వెనుక ఉన్న లాభాలుచక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-694639233061481965.post-1952043246154042212011-09-11T21:42:33.097+05:302011-09-11T21:42:33.097+05:30అన్నిటికన్నా పెద్ద బాధ మాకూ ఉందండి.పెళ్లి అయిన వెం...అన్నిటికన్నా పెద్ద బాధ మాకూ ఉందండి.పెళ్లి అయిన వెంటనే ఈడ్చుకొని వెళ్ళిపోతారు మా ఆడవాళ్ళని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-83417133842308684102011-09-11T21:41:47.889+05:302011-09-11T21:41:47.889+05:30అన్నిటికన్నా పెద్ద బాధ మాకూ ఉందండి.పెళ్లి అయిన వెం...అన్నిటికన్నా పెద్ద బాధ మాకూ ఉందండి.పెళ్లి అయిన వెంటనే ఈడ్చుకొని వెళ్ళిపోతారు మా ఆడవాళ్ళని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-7747816410613538022010-02-14T22:49:48.820+05:302010-02-14T22:49:48.820+05:30ఎవ్వరితో నైనా నిరభ్యంతరంగా మాట్లాడేయొచ్చు..??????ఎవ్వరితో నైనా నిరభ్యంతరంగా మాట్లాడేయొచ్చు..??????Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-15607836604942332672009-07-22T00:57:27.671+05:302009-07-22T00:57:27.671+05:30మీకు జెలసీ ..అందుకే ఇలా ... :) :)మీకు జెలసీ ..అందుకే ఇలా ... :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-78758441424089777192009-07-19T18:11:51.973+05:302009-07-19T18:11:51.973+05:30చాలా బాగుంది మీ పోస్ట్.
ఇంకో లాభం ఏమిటో తెలుసా ఇపు...చాలా బాగుంది మీ పోస్ట్.
ఇంకో లాభం ఏమిటో తెలుసా ఇపుడు కాస్త అందంగా పుడితే చాలు కట్నం ఇవ్వక్కర్లేదు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-44348451351765890062009-07-18T17:11:41.504+05:302009-07-18T17:11:41.504+05:30నిహారిక గారూ..
స్పందించినందులకు నెనరులు .. ఇంతకీ...నిహారిక గారూ..

స్పందించినందులకు నెనరులు .. ఇంతకీ మీకు నచ్చిందా .. లేదా ..

మీకు తెలిసిన విషయాలేమైనా ఉన్నాయా!! లేవా!!ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-12646743989798043922009-07-18T16:38:59.928+05:302009-07-18T16:38:59.928+05:30ఉబుసుపోక ఎంత చక్కటి విషయాలు కనిపెట్టారండీ!ఇలాగే అం...ఉబుసుపోక ఎంత చక్కటి విషయాలు కనిపెట్టారండీ!ఇలాగే అందరినీ ప్రోత్సహిస్తూఉండండి.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-29748624235673111362009-07-18T16:18:19.063+05:302009-07-18T16:18:19.063+05:30చైతన్య గారూ..
సీరియస్ గా తీసుకోకుండా లైటుగా తీసుక...చైతన్య గారూ..

సీరియస్ గా తీసుకోకుండా లైటుగా తీసుకున్నందుకు నెనరులు.. అలాగే స్పందించి నిజం ఒప్పుకున్నందుకు మరీ మరీ నెనరులుఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-78173948495544909682009-07-18T16:12:10.931+05:302009-07-18T16:12:10.931+05:30బాగున్నాయి... మీరు చెప్పిన లాభాలు...
నేను ఇంకొకటి...బాగున్నాయి... మీరు చెప్పిన లాభాలు...

నేను ఇంకొకటి చెప్పనా...
పొరపాటున రోడ్ మీద ఆక్సిడెంట్ చేసినా... ఏదో నవ్వు నవ్వి సారీ అంటే చాలు... ఎవరు ఏమి అనరు :P
(ఇది నా సొంత అనుభవం :D)చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-6015470464873620142009-07-18T16:03:52.322+05:302009-07-18T16:03:52.322+05:30రమ్య గారూ,
మీ పాయింట్ నాకు నచ్చింది. మరోసారి అలా ...రమ్య గారూ,

మీ పాయింట్ నాకు నచ్చింది. మరోసారి అలా కానిస్తాను. అలా మన భారత దేశంలో ఆడోళ్ళకి ఆధారపడి బ్రతకడం అలవాటు చేసేసారు. కానీ ఈ తరం మహిళలు ఈ పద్దని మార్చాలని నా అభిప్రాయం. చూద్దాం .. ఏమి జరుగుతుందో..

ఇంకొక దౌర్భాగ్యమైన విషయమేమిటంటే, ఉద్యోగం చేసే మహిళలు కూడా తమ తమ జీతాలపై వారి భర్తలకు అధికారం అంటగట్టడం. జీతం రాగానే తీసుకెళ్ళి వారి మొగుళ్ళ చేతిలో పెడతారు. (Ofcourse, దానిలో ఓ విధమైన జిమ్మిక్కు ఉందనుకోండి .. ఇచ్చేది చిటికెడు .. షాపింగ్ చేసేసి మూరెడు.. బిల్లు కట్టేది మొగుడు..)

జ్యోతిగారు,

అన్నీ మన జీవితాలతో ముడి పడి ఉండవండి .. ఏదో అలా అనిపించింది, ఇలా ప్రచురించాను.

తప్పుగా అనుకోకండి.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-91381470243998157442009-07-18T14:35:18.077+05:302009-07-18T14:35:18.077+05:30ఆహా !!అలాగా?? ఇప్పుడు నీకేం కష్టమొచ్చింది..ఆహా !!అలాగా?? ఇప్పుడు నీకేం కష్టమొచ్చింది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-76982276782206167232009-07-18T13:43:52.708+05:302009-07-18T13:43:52.708+05:30హ హ హ :)
వచ్చే జన్మలో ఆడపిల్లగా డిసైడవ్వండి :)
మ...హ హ హ :)
వచ్చే జన్మలో ఆడపిల్లగా డిసైడవ్వండి :)

ముందసలు నాకు నచ్చేది డబ్బుకోసం ఒకరి కింద ఉద్యోగాలు చేయాల్సిన పనిలేదు అమ్మా నాన్నలు ఇస్తారు, పెళ్ళయ్యాక సర్వం శ్రీవారు అమర్చి పెడతారు :pramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.com