tag:blogger.com,1999:blog-694639233061481965.post3470878301894495715..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: కోలుకోవడం ఎంత కష్టమో!!చక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-694639233061481965.post-46705368749673390712010-09-28T10:58:04.384+05:302010-09-28T10:58:04.384+05:30శంకగిరి నారాయణ శర్మగారు,
స్పందించినందులకు నెనరులు...శంకగిరి నారాయణ శర్మగారు,

స్పందించినందులకు నెనరులు. అజ్ఞాతలు ఏదో కెలుకుదాం అని ప్రయత్నిస్తున్నారు. అందుకే వివరణ ఇచ్చాను. సమర్దించినందులకు ధన్యవాదములు. మీకు చెప్పెంతటి పెద్దవాడిని కాదు కానీ, ఇది కలి యుగం కదండీ అందుకని భగవంతుని కన్నా మనపై మనకి నమ్మకం ఉండాలి అని నాకు ఓ పెద్దాయన చెప్పారు, అలా అని చెప్పని భగవంతుని మరచి పొమ్మనలేదు. అవసరానికి మాత్రమే గుర్తుకు తెచ్చుకోవద్దని మాత్రం చెప్పటంద్వారా ఎల్లవేళలా స్పరించుకోమని చెబుతూ.. మనపై మనకి విశ్వాసం ఉండాలి.. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి.. ఒప్పు చేసినా తప్పు చేసినా మనకి మనం సమాధానం చెప్పుకునే విధంగా ఉంటే, యముని దగ్గర పని చేసే చిత్రగుప్తుడు కూడా మనం చేసే పనులకు లెక్క చెప్పేటప్పుడు మనం ఏమి తప్పు చేసామో అర్దం అవుతుంది అని చెప్పారు. ఆ విధంగా నాకు ఎల్ల వేళలా భగవంతునిపై నమ్మకం ఉంది. ఏమైనా ఈ విషయం ద్వారా నాకు గురు సమానులైన వారిని స్మరించుకోవడం సంతోషంగా ఉంది. ఎక్కువ వ్రాస్తే మన్నించండి.

హరనాద్ గారు,
మీరు ఎల్ల వేళలా నాకు స్మరణలోనే ఉన్నారు. నేను మా అమ్మ అను నిత్యం మిమ్మల్ని పూజా సమయంలో స్పరించుకుంటాము. అయినా కొన్ని నిర్దాక్షిణ్య విషయాలు నన్ను ఆశాంతం కలచివేస్తుంటాయి. అలాంటప్పుడే మనోః ధైర్యాన్ని కూడదీసుకోవాలి, ఈ ఒక్కసారి మాత్రం నా వల్ల కాలేక పోయింది. అయినా ఇప్పుడు వాకే.. స్పందించినందులకు నెనరులు.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-4348497355338084172010-09-28T04:05:46.461+05:302010-09-28T04:05:46.461+05:30నేనున్నాను. నన్ను గుర్తు తెచ్చుకోండి. మీ బాదలన్నీ...నేనున్నాను. నన్ను గుర్తు తెచ్చుకోండి. మీ బాదలన్నీ ఉష్ కాకి ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-34518812586625569582010-09-27T17:32:44.540+05:302010-09-27T17:32:44.540+05:30పై అజ్ఞాత వ్యాఖ్య బొత్తిగా సందర్భశుద్ధి లేకుండా ని...పై అజ్ఞాత వ్యాఖ్య బొత్తిగా సందర్భశుద్ధి లేకుండా నిర్దయగా ఉంది.
@చక్రవర్తి, ధైర్యంగా ఉండండి. భగవంతునిపై నమ్మకం ఉంచండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-9748117653621559812010-09-27T15:17:54.364+05:302010-09-27T15:17:54.364+05:30అనామకులుంగారు,
గాంధిగారు తన బయోగ్రఫీలో కొన్ని కొన...అనామకులుంగారు,

గాంధిగారు తన బయోగ్రఫీలో కొన్ని కొన్ని వ్రాసినట్టు గుర్తు, వాటిల్లో ఒకటి దొంగతనం చెయ్యడం అనుకుంటాను. వారు ఒక్క బయోగ్రఫీలో తప్ప మరెక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు నాకు తెలియదు. అలా ఎవ్వరికీ తెలియని విషయాన్ని నలుగురితో పంచుకోవడానికి ధైర్యం ఉండాలి అలాగే ఎవ్వరైనా ఆ విషయంపై స్పందిస్తే అహ్వానించే గుణం కూడా ఉండాలి. అలా ఆ రెండూ లేనంత కాలం ప్రస్తావించకుండా ఉండటమే శ్రేష్టం. అందుకే ప్రస్తావించలేదు.

ఇక భాధని పంచుకోవడం ఎందుకు అన్నదానికి నా స్పందన నా టాగ్ లైన్లోనే ఉంది. ఒక్క సారి తిలకించండి.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-6093300578139054782010-09-27T11:06:08.254+05:302010-09-27T11:06:08.254+05:30స్వవిష్యఆన్ని నలుగురితోనూ పంచుకునే వారు మహాత్ములవు...స్వవిష్యఆన్ని నలుగురితోనూ పంచుకునే వారు మహాత్ములవుతారా? మీకు పంచుకోవడం ఇష్తంలేకపోతే పోనీ, ఎందుకండి అలాంటి వెటకారాలు? అలాంటప్పుడు బాధని మాత్రం పంచుకోవడమెందుకు?Anonymousnoreply@blogger.com