tag:blogger.com,1999:blog-694639233061481965.post3603422187335999453..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: అబ్బా చికాకేస్తోంది - జల్సా పాటలుచక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-694639233061481965.post-50909840354645639742008-05-02T00:52:00.000+05:302008-05-02T00:52:00.000+05:30ఒపుకుంటా మీరన్నది మొత్తం ఒప్పుకుంటా...సినిమా పాటంట...ఒపుకుంటా మీరన్నది మొత్తం ఒప్పుకుంటా...<BR/>సినిమా పాటంటే పదే పదే వినిపించాలని ఉంది అన్నారే మీ మొదటి లైన్ లో అప్పుడే అర్థమైన్ది మీరు ఈ కాలం నుండీ చాలా దూరం లో ఉన్నారని .<BR/>మీరు చెప్పే పాటలు, ఆ రోజులు పోయాయమ్డి/<BR/>ఈ టపా కు జల్సా బదులు ఈ మధ్య కాలపు సినిమా పాటలు అని పెట్టుంటే ఇంకా బావుండేది/aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-42493072637798531312008-05-01T21:26:00.000+05:302008-05-01T21:26:00.000+05:30ఈ కాలం వాళ్ళమయిన మనకి రొటీను నచ్చదండి.ఏదో 5,6 సార్...ఈ కాలం వాళ్ళమయిన మనకి రొటీను నచ్చదండి.ఏదో 5,6 సార్లు అంటే ఓకే.ఎంతో మధురంగా వుంటాయని చెప్పే పాత పాటలు కూడా రెండు సార్లు వెంట వెంటనే వింటే బోరు కొట్టేస్తుంది.అది పాటల తప్పుకాదు.మన తప్పే.ఏదీ ఎక్కువ కాలం భరించలేని కాలం ఇది.అదీ కాకుండా రోజూ అన్ని చానళ్ళవాళ్ళూ,రేడియోల వాళ్ళూ ఊదరగొడితే చిరాకేసి అది అలా పాటలమీద విరక్తిలా మారిపోతుంది.అలా అని ఇప్పుడు వస్తున్న అన్ని పాటలూ బాగుంటున్నాయని కాదు.మిగిలిన వాటితో పోలిస్తే కొంత వరకు జల్సా పాటలు నాకు నచ్చాయిరాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.com