tag:blogger.com,1999:blog-694639233061481965.post3739163241110357520..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: అపోలో ఆసుపత్రి – నా అనుభవం : Part 1చక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-694639233061481965.post-29159106895586202242010-10-04T12:48:38.033+05:302010-10-04T12:48:38.033+05:30డాక్టర్ గారు,
అప్పుడే ఏం చదివారు నా కష్టాలు.. ముం...డాక్టర్ గారు,

అప్పుడే ఏం చదివారు నా కష్టాలు.. ముందు ముందున్నాయి. అప్పుడు చెప్పండి. ఏమైనా, నిఖచ్చిగా మీ అభిప్రాయాన్ని తెలియ జేసినందులను నెనరులు.

తారగారు,
అయ్యో, అది నా బ్లాగులోనా!! నాది ఒకటే డైలాగ్, అయితే నన్ను వదిలేయ్యండి లేదా భయాన్ని వదిలేయ్యండి. మీరు ఇక్కడ ఒక విషయం అర్దం చేసుకోవాలి, రవిగారు నన్ను అవహేళన చేస్తూ స్పందించారు. అయినా నా స్పందన వారిని కించపరచేటట్టు లేదని నా అభిప్రాయం. అలా స్పందించిన వారిని నేను ఎప్పుడూ నిందించను అని తమరు గమనించాలి. ఇది ఇక్కడే కాదు, ఇంతకు ముందు నన్ను నిందించిన చాలా మందికి వీలైతే స్పందించాను లేదా మౌనంగా ఉన్నానే కానీ ఎవ్వరినీ నేను దూషించలేదని మీరు గమనించాలి. అందువల్ల నా యందు మీరు భయపడాల్సిన అవసరంలేదని గుర్తించండి. అచ్చుతప్పుల విషయం మీరు కూడా చెప్పవచ్చు. కొత్తపాళి గారు ఇంతకు ముందు స్పందించిన దానికి నేను ఓ పెద్ద వివరణ ఇచ్చాను. ఆ వివరణ వారి పెద్దరికాన్ని ప్రశ్నించినట్టు వారిమౌనం చెప్పకనే చెబుతోంది. అందుకని వారు ఇకపై స్పందిస్తారని నేననుకోను. కాబట్టి ఎవ్వరిగురించో వేచి చూడకుండా, మీకు తెలిసినవి మీరు చెప్పండి.

కొత్త పాళిగారు,
స్పందించినందులకు నెనరులుఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-35014229259083219182010-10-04T03:23:08.635+05:302010-10-04T03:23:08.635+05:30writing wellwriting wellకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-5566146748068957952010-10-03T23:21:06.827+05:302010-10-03T23:21:06.827+05:30క్లుప్తంగా అని కాదు కానీ, మొన్న ఇలానే ఒక బ్లాగులో ...క్లుప్తంగా అని కాదు కానీ, మొన్న ఇలానే ఒక బ్లాగులో చిన్న మాట చెప్పాను, దానికి వారు విరుచుకుపడ్డారు, అప్పటినుంచి, ఏదైనా చెప్పాలి అంటే కాస్త భయంగా ఉంటున్నది, ముందు అసలు కామెంటు పెట్టే సాహసం చేయలేదు, కానీ తరువాత మీ జవాబులు చూసి అంతవరకు చేప్దామని పెట్టాను.

ఇక వివరంగా అంటారా,
1. తెలుగు పదాలు సాధ్యమైనంత ఎక్కువ వాడగలరు, కొద్దిగా కష్టమే కానీ, చిన్న చిన్న మాటలకి కూడా తెలుగు పదాల బదులు ఆంగ్లం కాస్త ఇబ్బందిగా ఉన్నది.
2. కొన్ని అచ్చు తప్పులు కనిపిస్తున్నాయి, అవి నేను చెప్పే ధైర్యం చేయలేను కానీ కొత్తపాళీగారు రావలసినదే.
3. కధనం ఎక్కడ విసుగు పుట్టించలేదు, ఆలాని టపా అప్పుడే అయిపోయిందా అనికూడా అనిపించలేదు. ఇంకో రెండు సార్లు ఐనా వడపోస్తే తప్ప సరైనది పడదు అని అనిపించింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-81092949018937399782010-10-03T23:14:42.298+05:302010-10-03T23:14:42.298+05:30chala baga wrasaru.
nenu ok doctor ni.
oka patien...chala baga wrasaru.
nenu ok doctor ni.
oka patient en kastalu padatado, baga chepparu.
me waiting rani railu kosam wechi unde wallalala undanukuntanu. na patients ku ilanti anubhavam rakunda choosukuntanemo. try chestannu

meeru ilage wrastu undandi
me doctor mitruduAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-41678418756045173862010-10-03T22:03:07.767+05:302010-10-03T22:03:07.767+05:30తార గారు,
నిజమేనండి. కొంచం వర్ణన చేసే ప్రయత్నంలో ...తార గారు,

నిజమేనండి. కొంచం వర్ణన చేసే ప్రయత్నంలో పదాలను వెతుక్కుంటూ వాక్యాలను తయారు చేసాను. అప్పుడు కాని నా వాక్యాల పఠుత్వం మెరుగు పడదనిపించి అలా చేసాను. కొంచం మన్నించి ఇలాగే నిస్పక్షపాతంగా స్పందించండి. క్లుప్తంగానైనా విషయం చెప్పినందులకు నెనరులుఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-79037772913815477092010-10-03T21:10:16.381+05:302010-10-03T21:10:16.381+05:30భావుకత కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తున్నది మాష్టా...భావుకత కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తున్నది మాష్టారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-4559992778090793592010-10-03T20:53:07.074+05:302010-10-03T20:53:07.074+05:30గణేష్ గారు,
నిజమేనండి.. ప్రతీ ఒక్కరు ముందు మన పని ...గణేష్ గారు,
నిజమేనండి.. ప్రతీ ఒక్కరు ముందు మన పని అయిపోతే బాగుండు అనుకుంటున్నారు గాని, అర్రే మన ప్రక్కన్ మరో వ్యక్తి నిలబడ్డాడే అని ఆలోచించడం మానేశారు. నా స్టైల్ బాగుందన్నందులకు నెనరులు, అది సరే గాని నా పాత పోస్టులతో పోల్చితే పెద్ద తేడా వచ్చిందన్నారు. ఇది ఏవిధంగానో వివరించమని మనవి.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-74095973293639331942010-10-03T19:06:36.543+05:302010-10-03T19:06:36.543+05:30Nice one. BTW, your observations are correct. More...Nice one. BTW, your observations are correct. More than your experiences at Apollo, I'm waiting for your post on your thoughts during your journey.

Now a days people lost patience(including me). Every body is anxious to get their work done.

Coming to appointment, many times, I've experienced the same at Apollo Chennai(Main branch).

Further more they've system called E-DOC, through which we can fix our appointment but even that will not work. They'll apply FCFS to the list of patience who've take appointment. So, even though we've taken appointment, we need to go there early.

Lastly, your style is good. But, some how, I'm seeing a big difference from your earlier posts.వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-6463962798227770122010-10-03T17:15:16.215+05:302010-10-03T17:15:16.215+05:30జగ్గంపేట వాస్తవ్యులకు / అజ్ఞాత గారికి,
స్పందించిన...జగ్గంపేట వాస్తవ్యులకు / అజ్ఞాత గారికి,

స్పందించినందులకు నెనరులు.

కృష్ణప్రియ గారు,
ఉదయం విషయం గురించిన నా ఆలోచనను మరోసారి వ్రాస్తాను. అంతవరకూ ఇలాగే స్పందించమనవి. మీ స్పందనకు నెనరులు

రవిగారు,
ముందుగా మీ స్పందనకు నెనరులు. ఆరోగ్యశ్రీ విషయం గురించి నేను స్పందించలేను ఎందుకంటే, నాకు దానిపై ఎటువంటి అవగాన లేదు కనుక మీ స్టేట్ మెంట్ ని వ్యతిరేకించలేను అలాగే సమర్దించను లేను. అది సరే కానీ టిఫిన్ విషయంలో ఏదో చూసినట్టు స్పందించారే.. నేను ఇంత కరస్టుగా రియాక్ట్ అవుతానని మీకెలా తెలిసిందబ్బా.. ఇక రిసెప్షనిస్ట్ విషయానికి వస్తే .. ఆ కుర్రదే కాదండి, అక్కడ బండి పార్క్ చేసి వస్తుంటే ప్రపంచంలోని అందాలన్ని అక్కడే కనబడ్డాయి. అందుకని ఒక్కసారి నా మాట పడిపోయింది. బైదిబై నా టెస్టులు ఇంకా అవ్వలేదు. ఇదిగో ఇప్పుడైనాయి, రేపొచ్చి రిపోర్ట్స్ తీసుకోవాలి

తిరుగారు,
సమర్దించినందులకు నెనరులు. బోర్ కొట్టలేదని ప్రోత్సాహించినందులకు మరో నెనరులతో మరో పోస్టు రేపు. ఇలాగే స్పందించమనవిఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-4216344894108999842010-10-03T16:43:25.036+05:302010-10-03T16:43:25.036+05:30రవిగారు,
అందంతో కూడిన చురుకుదనంవల్ల వచ్చిన అమాయకత్...రవిగారు,
అందంతో కూడిన చురుకుదనంవల్ల వచ్చిన అమాయకత్వమయ్యుంటుంది :)

చక్రవర్తి గారు,
చాలా బాగా రాశారు, బోర్ కొట్టలేదు.తిరుhttps://www.blogger.com/profile/16036401469280122911noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-5045582731015556662010-10-03T15:45:33.488+05:302010-10-03T15:45:33.488+05:30వాళ్ళని అని కూడా లాభం లేదేమో చక్రవర్తి గారు
ఏ కార...వాళ్ళని అని కూడా లాభం లేదేమో చక్రవర్తి గారు
ఏ కార్పోరేట్ హాస్పిటల్ చూసినా వరదలా వచ్చేసే జన ప్రవాహం
ఈ రాజీవ్ ఆరోగ్య శ్రీ వచ్చాక పరిస్తితి మరి దారుణం గా తయారయ్యింది .
అవసరం వున్నా లేకున్నా అందరు సిద్దం అయిపోతుంటే
హాస్పిటల్స్ మీద కూడా వత్తిడి పెరిగి క్వాలిటీ తగ్గిపోతోంది
ఇంతకీ మీరు ఇంట్లో టిఫిన్ పదినిమిషాలు లేట్ అయితే
స్వాతి గార్ని క్లాసు పీకే మనిషి,ఆ రిసెప్షనిస్ట్ యెంత లేట్ చేసినా నవ్వుతూ
ఉండటానికి కారణం ఆమె అందమా?చురుకు దనమా? అమాయకత్వం తో కూడిన లేత మొమా?
ఇంతకీ అయ్యిందా లేదా?వెను దిరిగి వచ్చేసారా?Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-73179419879557597232010-10-03T14:59:15.804+05:302010-10-03T14:59:15.804+05:30తరువాతి పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.
బాగా రాశా...తరువాతి పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.
బాగా రాశారు. ముఖ్యం గా ఉదయం పూట చాలా రోజులకి వచ్చిన మీ ఓజర్వేషన్లు..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-60674475098322795312010-10-03T14:35:44.303+05:302010-10-03T14:35:44.303+05:30Next please??Next please??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-64683344827077024872010-10-03T13:50:05.723+05:302010-10-03T13:50:05.723+05:30భలే ఉందండీ మీ అనుభవంభలే ఉందండీ మీ అనుభవంjaggampetahttps://www.blogger.com/profile/03452218241063157500noreply@blogger.com