tag:blogger.com,1999:blog-694639233061481965.post7049567212701822657..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: అల్లూ అర్జున్ అభిమానులకు / అల్లూ అరవింద్ ల కోసంచక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-694639233061481965.post-84436816534513719002011-05-09T20:08:37.784+05:302011-05-09T20:08:37.784+05:30రామ్ గారు,
మోతాదు మించి స్పందించారు. అమర్యాద కాకప...రామ్ గారు,

మోతాదు మించి స్పందించారు. అమర్యాద కాకపోయినా భాదతో స్పందించినట్టు నాకు అనిపిస్తోంది. చూడబోతే మీరు అల్లూ అర్జున్ అభిమానిలా నాకు అనిపిస్తోంది. మీ మనోభావాన్ని దెబ్బదీసినట్లు మీకు అనిపిస్తే మన్నించండి.

నేను శక్తీ సినిమా కూడా చూడలేదు, కానీ మూల కధ దాదాపుగా తెలుసు. శక్తి సినిమా కూడా "యుగానికొక్కడు" లాంటి సినిమా మూల కధకి దగ్గరగా ఉంటుంది అనిపించింది. ఈ మధ్యనే "యుగానికొక్కడు" సినిమాని టివీలో వేస్తే చూసాను. కధాపరంగా ఓ హాలీవుడ్ సినిమాలా ఉన్నా నాకు నచ్చలేదు. కానీ సాంకేతిక పరంగా చాలా విలువలు కనబడ్డాయి ఆ సినిమాలో. ఆ విధంగా ఆ సినిమాని మెచ్చుకోక తప్పదు.
ఇక శక్తి సినిమాని నేను కామెంట్ చెయ్యలేను, ఎందుకంటే, ఆ సినిమాని నేను చూడలేదు అలాగే చూడాలనుకోలేదు.

ముగించే ముందు ఓ వివరం, ఇకపై ఇలాంటి చెత్త స్పందనలు చేస్తే ప్రచురించ బడవని తెలుసుకోండి.చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-17961442150312769072011-05-09T18:42:02.604+05:302011-05-09T18:42:02.604+05:30ubosipoka kadu,tinadi aragaka chesina
chetta comme...ubosipoka kadu,tinadi aragaka chesina
chetta comments.audio release gurinchi kadu, movie gurinchi ni speculations gurinchi.shakti movie tho compare chesavu,anta chetta movie history lo raledu,rabodu.ramnoreply@blogger.com