tag:blogger.com,1999:blog-694639233061481965.post7339702766005665673..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: నేను ఓటేసానోచ్..చక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-694639233061481965.post-1990705572197775882009-04-17T13:43:00.000+05:302009-04-17T13:43:00.000+05:30నేను కుడా ఓటేసాను...
"ఈ మధ్య కొంత మంది చదువుకున్న...నేను కుడా ఓటేసాను...

"ఈ మధ్య కొంత మంది చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయ రొంపి లోకి లాగ బడుతున్నారు."ఈ వాక్యం నాకు అంతగా నచ్చలేదు (దానివల్ల పెద్ద నష్టం ఏమి లేదనుకోండి!)
చదువుకున్న వాళ్ళు రొంపిలోకి లాగ బడటం ఏంటి... అసలు చదువుకున్న వాళ్ళే తమంతట తామే స్వయంగా రాజకీయాల్లోకి రావాలి... లేదంటే ఎప్పటికి ఇక ఈ దేశం ఇలాగే ఉండిపోతుంది... అసమర్ధులు, స్వార్ధపరుల చేతిలో నుండి దేశం చదువుకున్న, సమర్ధులైన నాయకుల చేతిలోకి రావాలి...
చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి.
(కాస్త ఎక్కువైన్దంటారా!)చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-25045053778732817412009-04-17T06:37:00.000+05:302009-04-17T06:37:00.000+05:30మీదేనా ఆ చెయ్యి?మీదేనా ఆ చెయ్యి?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com