tag:blogger.com,1999:blog-694639233061481965.post8367777438797214567..comments2024-02-17T06:04:24.371+05:30Comments on ఉబుసు పోక: సృజనాత్మకత ఎక్కడ లేదు?చక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-694639233061481965.post-22044909067775747832011-06-20T09:55:53.039+05:302011-06-20T09:55:53.039+05:30నిజం చెప్పారండి. ఒక్కోసారి, కాదేది కవితకనర్హం అన్న...నిజం చెప్పారండి. ఒక్కోసారి, కాదేది కవితకనర్హం అన్న రీతిలో ఉంటాయి మా అమ్మ చేసే వంటకాలు. ఒక్క మా అమ్మేకాదు సుమా, నాకు తెలిసిన పెద్ద వాళ్ళంతా. ఉదాహరణాకి బీరకాయి తొక్కుని కూడా వదిలేవారు కాదంటే నమ్ముతారా? స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు.చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-42940812330270342602011-06-20T09:00:36.030+05:302011-06-20T09:00:36.030+05:30True. Our elders had great creativity in preventin...True. Our elders had great creativity in preventing waste.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-72387318300739787482011-06-19T22:29:14.017+05:302011-06-19T22:29:14.017+05:30VJ గారు,
ఇది కూడా సృజనాత్మకంగా చూడడమే సుమా.. భలే ...VJ గారు,

ఇది కూడా సృజనాత్మకంగా చూడడమే సుమా.. భలే చెప్పారు. స్పందించి మీ వివరాన్ని తెలియజేసినందులకు నెనరులుచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-57068965116833674322011-06-19T22:04:33.630+05:302011-06-19T22:04:33.630+05:30aa pakodini aa photo lo unaa vaaru thintu nattu un...aa pakodini aa photo lo unaa vaaru thintu nattu undi choosaaraaVJnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-12715023746025541202011-06-19T21:42:04.040+05:302011-06-19T21:42:04.040+05:30జయ గారు,
స్పందించినందులకు నెనరులు. మీ ప్రయత్నం మీ...జయ గారు,

స్పందించినందులకు నెనరులు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఒకవేళ కుదరకపోతే, మా అమ్మ మైల్ ఐడీకి వ్రాయండి వివరం తెలియజేస్తుంది. మా అమ్మ మైల్ ఐడీ, maanikyamba@gmail.comచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-10166066685896141552011-06-19T21:12:26.954+05:302011-06-19T21:12:26.954+05:30అన్నం తోటి పకోడీలా, భలే ఉందే. మంచి ఐడియా. నేనూ ట్ర...అన్నం తోటి పకోడీలా, భలే ఉందే. మంచి ఐడియా. నేనూ ట్రై చేస్తాను. థాంక్యూ.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-27444373831988221422011-06-19T16:46:53.172+05:302011-06-19T16:46:53.172+05:30అఙ్ఞతగారు,
మున్ముందుగా స్పందించి నందులకు ధన్యవాదమ...అఙ్ఞతగారు,

మున్ముందుగా స్పందించి నందులకు ధన్యవాదములు. మా అమ్మ చెబుతోందేమిటంటే, అప్పడెప్పుడో చెప్పిన విషయాన్ని ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నందులకు చాలా చాలా ధాంక్స్. మీలాంటి వారే మహిళలను ప్రోత్సహించేది. అది సరే కాని ఎప్పుడు వస్తారో చెప్పమంటోంది మా అమ్మ. వచ్చేటప్పుడు ఓ వారం రోజులు ఉండేటట్టు రమ్మని చెబుతోంది. వివరం తెలియజేయండిచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-86318352422049240332011-06-19T16:39:22.991+05:302011-06-19T16:39:22.991+05:30enti mee ammagaaru rayadam manesaru? appudeppudo i...enti mee ammagaaru rayadam manesaru? appudeppudo imtiki vaste lunch pedatanannau, appatinunci tappichukini tirugutunnaru. mallee intakanaka?Anonymousnoreply@blogger.com