tag:blogger.com,1999:blog-694639233061481965.comments2024-02-17T06:04:24.371+05:30ఉబుసు పోకచక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger536125tag:blogger.com,1999:blog-694639233061481965.post-90869771136503732462014-07-27T19:45:24.734+05:302014-07-27T19:45:24.734+05:30it is fine, avoid cheap comedy. humour must make a...it is fine, avoid cheap comedy. humour must make a man to think and laugh.yuddandisivasubramanyamhttps://www.blogger.com/profile/15344924140281539317noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-91866091207516924332012-01-27T13:08:34.075+05:302012-01-27T13:08:34.075+05:30రాజేష్ గారు,
నాకు నచ్చింది మీకు కూడా నచ్చినందుకు ...రాజేష్ గారు,

నాకు నచ్చింది మీకు కూడా నచ్చినందుకు సంతోషం. స్పందించినందులకు నెనరులుచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-84149955500607922822012-01-27T12:45:04.555+05:302012-01-27T12:45:04.555+05:30Thanks for introducing Shankartucker to me . Its r...Thanks for introducing Shankartucker to me . Its really cool and i love it. Its crazy people are going after kolavari...eblroagjgerhttps://www.blogger.com/profile/00182455712732291645noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-41058960835204603592012-01-09T14:43:30.312+05:302012-01-09T14:43:30.312+05:30జై గారు,
స్వతహాగా నేను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాన...జై గారు,

స్వతహాగా నేను ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. కానీ ఎందుకో నాకు తెలియకుండానే ఈ విషయం బ్లాగడం జరిగింది. ఇకపై ఇలా కించపరిచే బ్లాగర్లు అవకాశం లేకుండా చూసుకుంటాను. స్పందించి మీ మనోభావాన్ని తెలియజేసినందులకు ధన్యవాదములుచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-73935183973682087482012-01-09T14:12:16.914+05:302012-01-09T14:12:16.914+05:30చక్రవర్తి గారూ, మీరు రాసింది హాస్యానికే కావచ్చు. క...చక్రవర్తి గారూ, మీరు రాసింది హాస్యానికే కావచ్చు. కానీ ఇదే అదునుగా తెలంగాణా వారిని, వారి సంస్కృతిని కించపరిచే బ్లాగోత్తములకు మంచి అవకాశం కల్పించారు.

FYI the guy who calls himself "Sootigaa" is not from Telangana. Similarly his contrived attempt at mimicking Telangana language is fake too.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-61751108908892427902012-01-08T14:03:57.682+05:302012-01-08T14:03:57.682+05:30ఐదో అఙ్ఞాత గారు,
నా ఉద్దేశ్యం తెలంగాణా బోండా లేదన...ఐదో అఙ్ఞాత గారు,

నా ఉద్దేశ్యం తెలంగాణా బోండా లేదని కాని, తెలంగాణాకు సంబందించినది కాదు సుమా.. తెలంగాణా గురించి నన్నడక్కు. దాని గురించి నాకేమీతెలియదు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణా బోండా ఎక్కడ ఉందో చెప్పు, దాని గురించి చర్చిద్దాంచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-45229815965156528112012-01-08T13:13:30.405+05:302012-01-08T13:13:30.405+05:30తెలంగాణ బోండా తింటే తెలంగాణ ఇస్తరా సారూ? గెప్పుడిస...తెలంగాణ బోండా తింటే తెలంగాణ ఇస్తరా సారూ? గెప్పుడిస్తరు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-41348016990570392922012-01-08T08:11:45.820+05:302012-01-08T08:11:45.820+05:30వినోద్ గారు,
పొరపాటుని గ్రహించినందులకు ధన్యుడను. ...వినోద్ గారు,

పొరపాటుని గ్రహించినందులకు ధన్యుడను. కాకపోతే నేను ఎవ్వరి మనోభావాలను దెబ్బతీసేవిగా ఉండకుంటే బాగుంటుందని నా అభిప్రాయాన్ని తెలియజేసాను. ఇక్కడ ఇంతవరకే వ్రాస్తాను, మరింత ముందుకు వెళ్ళను. ఆఖరిగా లేబుళ్లను గమనించినందులకు మిమ్ములను మెచ్చుకోలేకుండా ఉండ లేను, అలాగే ఇది ఓ ఆటవిడుపు మాత్రమే సుమా!!
వివరణ ఇచ్చి మీ ఆంతర్యాన్ని తెలియజేసినందులకు మీకు థాంక్స్చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-24929887313712166962012-01-08T00:50:16.240+05:302012-01-08T00:50:16.240+05:30మర్చిపోయా ....
లేబుల్స్ లో తెలంగాణా అని పెట్టకుండా...మర్చిపోయా ....
లేబుల్స్ లో తెలంగాణా అని పెట్టకుండా వెటకారం, చమత్కారం అని పెట్టిన మీ సంస్కారానికి నిజంగా హ్యాట్సాఫ్ ....
మీరు స్వచ్చంగా హాస్యాన్ని పండించారు. దానికి నిదర్శనం మీ లేబుల్స్.విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-54269665119936588862012-01-08T00:46:37.615+05:302012-01-08T00:46:37.615+05:30@చక్రవర్తి
ఎxవ అన్న పదం తో ఎన్ని జోకులు, సీన్లు రా...@చక్రవర్తి
ఎxవ అన్న పదం తో ఎన్ని జోకులు, సీన్లు రాలేదు .....
ఇది ఒక ప్రాంతీయతా భావాన్ని కించపరచడానికి కాదని కేవలం హాస్యం కోసం మాత్రమే అని పోస్టులో మీరు గమనికగా ఇచ్చి ఉంటె కామెంట్లలో సంజాయిషీ చెప్పడం అవసరమయ్యేది కాదనుకుంటా....
ఇకపోతే ఈ అంశంలో హాస్యానికి మూలాధారమయిన బోండా గురించి మీరు చెబితే , ఇంకా ఇవి కూడా ఉన్నాయని చేబుదామనే నా ఉద్దేశ్యం. కాని త్రప్పు దోవ పట్టించాలని కాదు. పొరబాటున ఎ_వ దోర్లేసింది మాస్టారు. మీరు హార్ట్ అయితే నన్ను క్షమించండి.

చివరగా ....
మీరు అయ్యా అని సంభోదించడం లోని ఉద్దేశ్యం నేను తెలంగాణా వాడిని అయివుంటాను అనేమో..?! కానీ నేను వాణ్ని కాదు.

గమనిక:
* ఎ_వతనం కూడా ఇక్కడ అప్రస్తుతం అని మీరు గమనించలేదా....విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-56538936681922884132012-01-07T23:29:47.583+05:302012-01-07T23:29:47.583+05:30వినోద్ గారికి,
మొట్ట మొదటగా, అయ్యా!! ఇది హాస్యప్ర...వినోద్ గారికి,

మొట్ట మొదటగా, అయ్యా!! ఇది హాస్యప్రధానంగా వ్రాయబడినది అని గమనించండి. కాబట్టి ఎదవలగురించి మనకు అనవసరం. ఎదవ తనంగురించి అస్సలు అనవసరం. ఎదవ అనే విషయం కూడా అప్రస్తుతం. నా ఉద్దేశ్యంలో ఇది అచ్చంగా హాస్యాన్ని చూపటంలో వ్రాయబడినది కావున దీనిని ప్రక్కత్రోవ పట్టించ కుండా అలాగే పరుషములైన మాటలు వాడకుండా స్పందించ మనవి.
అర్దం చేసుకుంటారని అనుకుంటూ, స్పందించినందులకు ధన్యవాదములుచక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-3667310804637878172012-01-07T22:07:13.858+05:302012-01-07T22:07:13.858+05:30ఇంకా బొంబాయ్ రవ్వ, బెంగుళూరు మిరపకాయ, సింగపూర్ కాల...ఇంకా బొంబాయ్ రవ్వ, బెంగుళూరు మిరపకాయ, సింగపూర్ కాలని, విజయవాడ రుచులు, నెల్లూరు వారి వంటలు, చైనీస్ ఫుడ్స్, .. ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత లిస్టు ఉంది. అయిన తెలంగాణా వాళ్ళను మోసం చెయ్యని ఎదవెవ్వడు బాసు ...విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-13935336987721088092012-01-07T19:38:59.087+05:302012-01-07T19:38:59.087+05:30సూటిగా అంటూ వ్రాసే తెలుగు బ్లాగర్ గారికి,
మీ తెలంగ...సూటిగా అంటూ వ్రాసే తెలుగు బ్లాగర్ గారికి,
మీ తెలంగాణా భాణి బాగుంది. మొన్నామధ్య తెలంగాణా పేపర్లో మిమ్మల్నే అనుకుంటా చూసింది. స్పందించినందులకు ధన్యవాదములు

నాలుగో అఙ్ఞాత గారు,
ముందుగాఁ నన్ను చక్రి అని సంబోదించడానికి నేను అనుమతించను. ఎందుకంటే, ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు ఎందెందు వెదకినా అందందే గలఁడు.. చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్య కశిపునికి చెప్పినప్పుడు ప్రహ్లాదుని మాట ఒమ్ము చేయకుండా స్థంబం వైపు చూపించిన చేయిని సత్యం చేస్తూ స్థంబంలోంచి బయటకు వచ్చారు నృశింహ స్వామి. కాబట్టి చక్రి అనే సంబోదన శ్రీ మహా విష్ణువునకే సబబు అని నా అభిప్రాయం. కావున నా అభిప్రాయాన్ని మన్నించి నన్ను చక్కగా చక్రవర్తి అని పిలువ గలరు.

ఆఖరిగా నన్ను మెచ్చుకున్నందులకు ధన్యవాదములు.చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-61740899613569186322012-01-07T18:38:21.083+05:302012-01-07T18:38:21.083+05:30Finally you posted something meaningful Mr. Chakri...Finally you posted something meaningful Mr. Chakri. keep it upAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-25519577904473412932012-01-07T17:51:34.266+05:302012-01-07T17:51:34.266+05:30అవ్ మళ్ళ, గీ ఆంధ్రోళ్ళు గీ కూకట్ పల్లినే చెత్తకుప్...అవ్ మళ్ళ, గీ ఆంధ్రోళ్ళు గీ కూకట్ పల్లినే చెత్తకుప్ప జేసిండ్రు.మరి మన కచరా&కొ పూరా ఆంధ్రప్రదేశ్నే చెత్తకుప్పజేసిండ్రు.మన రాష్ట్రమ్ ఇజ్జత్,గుడ్‌విల్,భవిష్యత్,ప్రశాంతత,అభివృద్ధి,పారిశ్రామిక,పెట్టుబడి వాతావరణం అని గల్పి మూసినదిలో ముంచినంగాదే. ఎవ్వల్ గొప్ప మన తెలబానులే గొప్ప. మనం క్రీస్తు పుట్టకముందు నుంచి గిన్తెగదన్న, చల్ మనం టి.న్యూస్ జూసుకుంటా,నమస్తే తెలంగాణా పేపర్ జడువుకుంటా,నిజామ్‌కి సలాంలు గోట్టుకుంటా గడ్పుదం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-42380786391891108222012-01-07T17:45:35.859+05:302012-01-07T17:45:35.859+05:30టిఫిన్ కోసం వెతుక్కుంటూ వెళితేనే అర్దం అయ్యింది నే...టిఫిన్ కోసం వెతుక్కుంటూ వెళితేనే అర్దం అయ్యింది నేను ఉన్నది చెత్త చోట్లో అని.చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-38517644451257666522012-01-07T17:39:10.832+05:302012-01-07T17:39:10.832+05:30చెత్తకుండీలో వుంటూ టిఫిన్లు వెతుక్కోవడమేమిటో అర్థం...చెత్తకుండీలో వుంటూ టిఫిన్లు వెతుక్కోవడమేమిటో అర్థం కాలేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-16500924132152680502012-01-07T17:18:30.016+05:302012-01-07T17:18:30.016+05:30రెండో అఙ్ఞాత గారు,
ఏంటి "మీ ఆంధ్రోల్లు"...రెండో అఙ్ఞాత గారు,

ఏంటి "మీ ఆంధ్రోల్లు" అంటున్నారు.. మీరు ఆంద్రులు కారా!!చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-42030131358139996382012-01-07T17:16:28.099+05:302012-01-07T17:16:28.099+05:30కూకట్‌పల్లిని చెత్తకుండి చేసిందెవరు? మీ ఆంధ్రోల్లు ...కూకట్‌పల్లిని చెత్తకుండి చేసిందెవరు? మీ ఆంధ్రోల్లు కాదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-74296105641251551342012-01-07T17:10:59.796+05:302012-01-07T17:10:59.796+05:30జాన్ గారు,
హాస్యాన్ని హాస్యంగా తీసుకుని స్పందించి...జాన్ గారు,

హాస్యాన్ని హాస్యంగా తీసుకుని స్పందించినందులకు ధన్యవాదములు.

తెలుగు పాటలు పేరుతో వ్రాస్తున్న వారికి,
నిజమేనండి వెతికితే అన్నింటియందూ దోషాలు కనబడతాయి. కానీ ఈ విషయం ఇక్కడ వ్రాసింది హాస్యప్రధానంగా మాత్రమే అని నా అభిప్రాయం. కావున తప్పుగా వ్రాయలేదనుకుంటున్నాను. వ్రాసానని మీకు అనిపిస్తే మన్నించండి.

అఙ్ఞాత గారు,
ఇలాంటి జోకులకే రెచ్చి పోతున్నారని మీరనుకుంటే, ఇలాంటి జోకులు వీరు రెచ్చి పోతున్నారనే వచ్చాయని మీరు గమనించాలి. పిచ్చితగ్గితే పెళ్ళౌతుంది, పెళ్ళైతే గాని పిచ్చి తగ్గదు అని నానుడి ఇలాంటి సందర్బంలో గుర్తుకు వస్తుంది.చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-79426858514205017632012-01-07T16:44:47.046+05:302012-01-07T16:44:47.046+05:30సార్ ఇలాంటి జోకులే తెలంగాణా వాల్లని రెచ్చగ్ల్డుతున...సార్ ఇలాంటి జోకులే తెలంగాణా వాల్లని రెచ్చగ్ల్డుతున్నయేమో?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-46657546157544398142012-01-07T16:15:38.412+05:302012-01-07T16:15:38.412+05:30vethikite anni tappule kanapadutayivethikite anni tappule kanapadutayi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-11257739912143685812012-01-07T13:08:42.260+05:302012-01-07T13:08:42.260+05:30గింతన్యాయమా ? వెంటనే తెలంగానా బోండా లు షురూ చేసేట్...గింతన్యాయమా ? వెంటనే తెలంగానా బోండా లు షురూ చేసేట్టు పార్లమెంట్ల బిల్లు పెట్టాల...

గంతే..Johnhttp://ouuncles.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-86941162639720861172011-12-31T15:57:57.559+05:302011-12-31T15:57:57.559+05:30బ్రతికిన _ ALIVE
నడువు _ DRIVE OR LEAVE - ...బ్రతికిన _ ALIVE
నడువు _ DRIVE OR LEAVE - MOOVElakshmanhttps://www.blogger.com/profile/10110814121507275103noreply@blogger.comtag:blogger.com,1999:blog-694639233061481965.post-61561433584528891802011-12-30T13:26:31.923+05:302011-12-30T13:26:31.923+05:30క్రియాత్మకత - సృజనాత్మకత?క్రియాత్మకత - సృజనాత్మకత?రవిచంద్రhttp://ravichandrae.wordpress.comnoreply@blogger.com