నిన్న రాత్రి పని ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే వేళలో ఒ కుక్క నా దారికి అడ్డంగా నిలచి నన్నీ స్థితికి తెచ్చింది.
అందువల్ల్ల చెప్పేదేమిటంటే, రాత్రి వేళ్ళల్లో ద్వి చక్ర వాహానలపై ప్రయాణించే వారందరూ కాస్తంత జాగ్రత్త గా వెళుతూ ఉండండి.
ఒకప్పుడు పగటివేళ్ళల్లో పందులు మాత్రమే అడ్డుపడేవి. అంతే కాకుండా ఎద్దులు (వీటిల్ని వాకింగ్ స్పీడ్ బ్రేకర్స్ అని నిక్ నేమ్ చేసా) మన వేగాన్ని పరిక్షిస్తుంటాయి. కాని ఇవి రాత్రి వేళల్లో చక్కగాఒక చోట నిద్దరోతుంటాయి. ఎటొచ్చి వచ్చిన చిక్కల్లా రోడ్డు మీద తిరిగే కుక్కల వల్లనే. అందుకని రాత్రి వేళల్లో తిరిగే అందరికీ ఇదేనా విన్నపం. తస్మాత్ కుక్కలతో జాగ్రత్త.
నాకు తెలిసినంత వరకూ మనుష్యులలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు స్వతహాగా అనుభవించి తెలుసుకునే వారు, మరొకరు ఎదుటి వాళ్ళ అనుభవాలనుంచి తెలుసుకునే వారు. కాబట్తి ఈవిషయంలో మీకు ఈ అనుభవం అవ్వకూడదనే .. నా ఈ ప్రయత్నం
17 స్పందనలు:
manaspurthiga mee prayatnaanni abhinandistunnanu.. meeku tvaraga nayam avvalani korukuntunnanu. namskaram.
my god get well soon dude
అయ్యో అన్నాయ్ ఎంత పని జరిగింది :(
ఆరోగ్యం జాగర్త !
kamal,
mumdu doctor daggaraku velli injection teesuko.
kalpana
అరెరె. ఇప్పుడెలా వుంది? నొప్పి తగ్గుతోందా?
శ్రీనివాస్ గారు,
దేవుడికేమైంది .. అయ్యన్ను తొందరగా కోలుకొమ్మంటున్నారు?
మీ మనోభావం అర్దం అయ్యింది. విష్ చేసినందులకు ధన్యవాదములు
చైతన్య,
ఏదో చిన్న దెబ్బ తగిలింది. ఇదిగో ఇలా ఉన్నా.. ఒంటికన్ను రాక్షశుడిలా.. స్పందించినందులకు నెనరులు
కల్పనక్కా..
వెళాను. వాళు ఓ నాలుగు పొడిచారు. స్పందించినందులకు నెనరులు
అయ్యో డాక్టర్ దగ్గరకి వెళ్ళారా ? ఇప్పుడెలా వుంది .
శరత్ గారు,
లేదండి .. శీతాకాలం కదా.. నొప్పులు ఎక్కువౌతున్నాయి. స్పందించినందులకు నెనరులు
చక్రవర్తి గారు !
చాలా బాధగావుంది .భగవంతుని దయవలన కన్నుకు పెద్దప్రమాదం తప్పిందనుకుంటున్నాను. మందులు జాగ్రత్తగా వాడండి . తులసి రసం వ్రాస్తుండండి అది విషానికి విరుగుడేగాక మచ్చలు పడనీయదు. మీ ప్రమాదాన్ని కూడా తేలికగా కర్మ ఫలం అనుభవిస్తున్నానని సరిపుచ్చుకోగల మీ ,మనోధైర్యానికి అభినందనలు.
అయ్యో!
Wish you a speedy recovery. Please always use helmet.
మీ మనోభావాలు గాయపడకపోతే ఒక సందేహం
ఆ కుక్కది తెలంగాణానా, ఆంధ్రానా లేక రాయలసీమనా?
అన్నాయ్! Get well soon.
ఈ సంఘటనా వలన నేను ఇంక నుంచి Late Nights పని చెయ్యకూడదని డిసైడ్ అయ్యాను. BTW, ఈ కామెంట్ రూములోనుంచి :)
get well soon,DSK
Anindu
get well soon,
anindu
Wish you a speedy recovery.
I Appriciate for your social responsibility. Hope you have recovered completely.
Post a Comment