సెహ్వాగ్ సెంచరి చెయ్యలేడు

 

VS

భారత మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య నాగపూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మాచ్ మూడవరోజు ఓపెనర్ సెహ్వాగ్ సెంచరీ చేశాడు. బాగుంది. కానీ నా ఈ శీర్షిక ఏమి చెబుతోందంటే, మన సదురు దుడుకు బ్యాట్స్ మెన్ బాగా బౌలింగ్ వేశే దేశాలన్నింటినీ ఉతికి ఆరేశాడు కానీ, పసికూనలైన బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై మాత్రం ఒక్క సెంచరీ చెయ్యలేక పోయ్యాడు. ఎందుకంటారు?

నా ఉద్దేశ్యంలో అతనొక అద్బుత ఆటగాడు. ఆటలోని మెళుకువలు తెలిసిన వాడు. తెలివైన బౌలర్లు వారి అనుభవమంతా వారి బౌలింగ్ లో చూపిస్తారు. అలా వారి నైపుణ్యాన్ని వైవిధ్యమైనటువంటి బంతుల ద్వారా వారు విసురుతూ ఉంటారు. అలాంటి బంతులు విసరడంలో చేయి తిరిగిన మహా మహాలును అవలీలగా ఎదుర్కొన్న మన హీరో గారు అనుభవరాహిత్యంతో ఉన్న బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే ఆటగాళ్ళపై ఎందుకని చేయ్యలేకపోయ్యాడంటే, బౌలర్లు తెలివిగా బంతులు విసరకపోవడమే..

మీరేమంటారు .. ??

1 స్పందనలు:

చైతన్య.ఎస్ said...

>>బౌలర్లు తెలివిగా బంతులు విసరకపోవడమే.

హ హ కెవ్వ్ భలే చెప్పావు అన్నయా ...
నిజమే చూడబోతే అలాగే ఉంది :)

 
Clicky Web Analytics