ఆరు నూరు ఎలా అయ్యింది

ఆరు నూరైనా సరే .. అంటూ ఏదైనా పనిని, నేనాపని చెయ్యను అంటే చెయ్యను అనే ఉద్దేశ్యం వచ్చేటప్పుడు లేదా అలాంటి భావనతో నేను చెయ్యను అనే భావం వచ్చే విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చాలా సార్లు వాడి ఉంటాం. కానీ మీకు ఆరుని నూరుతో సమానం చెయ్యడం ఎలాగో తెలుసా. ఇదిగో ఇలా..

Let a = b

Multiply with 94 on both sides then

94 a = 94 b

We can rewrite this as

(100 – 6) a = (100 – 6) b

Now let’s remove the brackets

100 a – 6 a = 100 b – 6 b

Let’s move the 100s to one side and 6s one side then

100 a – 100 b = 6a – 6 b

Now let’s take the common constants out

100 (a–b) = 6 (a–b)

When (a-b) = (a-b) then 100 = 6

4 స్పందనలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

!!!!!

ఓ బ్రమ్మీ said...

మందాకిని గారు,

ఆశ్చర్యం వ్యక్త పరచినందులకు ధన్యవాదములు. మరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదంతా చెత్త జిమ్మిక్కు. సున్నాని ఎంత పెట్టి హెచ్చ వేసినా సున్నానే వస్తుంది. కాబట్టి హెచ్చవేసిన వన్నీ సమానాలు కావు. ఏది ఏమైనా ఆద్యంత చదివి స్పందించారు. అందుకు నెనరులు

హను said...

annayya iDea ki hatsoff.... idi logic ga bagumTumdi

ఓ బ్రమ్మీ said...

హనుమంత్ గారు,

అన్నయ అని నన్ను సంబోదించి మీరు మీ పెద్దరికాన్ని చాటుకున్నారు. నేను మీతో వయస్సులో పెద్దవాడిని కావచ్చు అన్న ఒకే ఒక ఊహతో మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఇలాంటి లాజిక్కులు నేను వయస్సులో ఉన్నప్పుడు చాలా వాడాం. ఇదంతా నవ్వుకోవడానికి బాగుంటుంది. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు అలాగే మీరు ఇలాగే స్పందిస్తూ ఉండండి.

 
Clicky Web Analytics