ఈ రోజు అర్థాంగికి గీతోపదేశం చేసినతరువాత, సతీ సమేతంగా ఈ పుట.. నా భార్యలో ఉన్న కొన్ని అవలక్షణాలలొ ఒకటి, బిడియం.. ఏ విషయాన్ని చొరవ తీసుకుని చెయ్యదు. నాకా భయపడేవాళంటే నచ్చదు. ఇవాళ పిచ్చాపాటి మట్లాడుతూ.. మామధ్య సంభాషణ, భావ వ్యక్తీకరణ వైపు మళ్ళింది.
అన్నదే తడవుగా.. తెలుగులో బ్లాగింగ్ చేసే వాళందరి బ్లాగులు దగ్గరుండి చూపించి.. చదివించాను..
అందరికన్నా.. సరిగమలు అనే టైటిల్ తో ఉన్న .. http://vareesh.blogspot.com.. లోని ప్రస్తుత పుట చదివి.. చాలా నవ్వుకుంది.. ఇదే మంచి సమయం అనిపించి.. ఈవిషయాన్ని ఇలా.. తనని ప్రోత్సాహించేవిధంగా..