ఎప్పుడైనా ఆలోచించారా!! ఆడ పిల్లగా పుట్టడం వెనకాల ఎన్ని లాభాలున్నాయో!! నాకు తోచిన కొన్ని
- టైటానిక్ ఓడ మునిగి పోయే ముందు చక్కగా తప్పించు కోవచ్చు
- రోజూ గెడ్డం చేసుకోవాల్సిన పని లేదు
- ఏవైనా వస్తువులు మరిచి పోయినా ఫరవాలేదు .. అందరూ మనకు సహాయపడే వాళ్ళే.. (ఎదవలు, అంతా చొంగ కార్చుకునేటోళ్ళే!!)
- ఎవ్వరితో నైనా నిరభ్యంతరంగా మాట్లాడేయొచ్చు..
- సినిమాకి వెళ్ళాలంటే కష్ట పడనక్కర్లేదు .. బాయ్ ఫ్రండ్ ఉన్నాడుగా .. ఆ కష్టమేదో ఆడే పడతాడు..
- మేకప్ చెరిగి పోకుండా టింగు రంగా అంటూ తిరిగేయ్యొచ్చు ..
- ఒక్క స్మైల్ పడేశామంటే చాలు ఇంటి ముందు వాచ్ మెన్ సిద్ధం..
- ఉద్యోగంలో ఎవ్వడైనా ఏమైనా అంటే ఆ అధికారిపై చక్కగా sexual herassment కేసు పెట్టేయ్యొచ్చు
- ఈ పురుషాధీక్య సమాజంలో మనమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- కంట తడి పెట్టామా .. అంతే .. వందం మంది వీరేశలింగాలు సిద్ధం..
ఇంకా, ఎన్నో ఎన్నెన్నెన్నో.. మీరే ఏమంటారు..