ఏమిటీ <<డాష్ డాష్..>>

ఈ క్రింది ప్రకటన చూసాక ఈ పుటకి శీర్షిక ఏమి పెట్టాలా అని చాలా సేపు ఆలోచించాను. నాకు తట్టిన పదాలలో కొన్ని.. "కొత్తదనం" అనాలా!! "వైవిధ్య"మైన ప్రకటన అనాలా !!! "వైపరిత్యం" అనాలా !!! లేక "తలతిక్క" ప్రకటన అనాలా!!


ఏమంటే బాగుంటుందో మీరే చెప్పండి.. ఇంతా చేస్తే ఇది నిస్సాన్ అనే కార్ల కంపినీకి తీసిన యాడ్.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

3 స్పందనలు:

జీడిపప్పు said...

HOT!!!

Thank you for making all to watch it!

కత్తి మహేష్ కుమార్ said...

మీరు యూట్యూబ్ లో చాలా "ఆసక్తికరమైనవి" చూస్తుంటారే. చూసి,చూపించినందుకు ధన్యవాదాలు.

చక్రవర్తి said...

జీడిపప్పు గారు,

స్పందించి నందులకు నెనరులు.

మహేష్ గారు,

ఇది నేను కావాలని చీసినది కాదండి, india.com లో నాకు ఒక మైల్ ఎకౌంటు ఉంది. చక్కగా మైల్ చెక్ చేసుకుందాం అని అక్కడికి పోతే హోమ్ పేజీలో ఈ ప్రకటన పెట్టి దానికి పెద్ద టైటిల్.. "కనుక్కోండి చూద్దాం.." అంటూ.

తీరా పోయి చూస్తిని కదా .. ఇదిగో ఇలా బుక్ అయ్యానన్న మాట

 
Clicky Web Analytics