నేను విసుగ్గా ఉన్నప్పుడు నా మొహం ఎంత చెండాలంగా ఉంటుందో ఈ మధ్యనే నాకు తెలిసింది. ఎంత ఛండాలంగా ఉన్నానంటే, నన్ను నేనే అసహ్యించుకునేంత. ఒక్క సారి ఆటైమ్ లో నేను ఎలా ఉన్నానో అని అనుకునెంతలో నా స్నేహితుడొకరు ఆ సన్నివేశాన్ని చిత్రంగా బంధించి నాకు పంపాడు..ఇదిగో ఇలా..

3 స్పందనలు:
:)
భావన మరియు చైతన్య..
స్పందించినందులకు నెనరులు
నాకైతే అభిషేక్ బచ్చన్ ని చూసినట్లుంది... మిమ్ములని మీరు లోతుగా పరిశీలించుకోవాలి (ఇంకా)
Post a Comment