యువతరం డైలాగ్

పాతతరం డైలాగ్

నాకు వర్షంలో తడవడం అంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే, నేను ఏడిస్తే వచ్చే కన్నీళ్ళు వాన నీటిలో కలిసిపోయి నేను ఏడుస్తున్నానన్న విషయం ఎవ్వరికీ తెలియదు

కొత్త రకంగా నేటి యువతరం డైలాగ్

నాకు పొగమంచులో నడవడం అంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే, నేను సిగిరెట్ తాగుతున్నట్టు ఎవ్వరికీ తెలియదు కదా!!

4 స్పందనలు:

Manju said...

nijame kada

చక్రవర్తి said...

మంజు గారు,

నిజమేనండి. ఈ మధ్య యువతరం బాగా బ్రతక నేర్చిందని చెప్పొచ్చు. తెలివి తేటలు మితి మీరి ఒక్కొసారి ఇలాంటి డైలాగులు కూడా వస్తుంటాయి. స్పందించినందులకు నెనరులు.

indhira said...

బలే బాగుంది...ఇంకా ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉండండి

చక్రవర్తి said...

ఇంధిర గారు,

ఈ మధ్య నాకు సినిమా జబ్బు పట్టుకుంది .. చూద్దాం, ఏమౌతుందో. స్పందించినందులకు నెనరులు

 
Clicky Web Analytics