మరణం - ఎప్పుడు / ఎలా ??

మొన్న రఘువరన్ , సర్ ఆర్ధర్ క్లార్క్ .. నిన్న శోభన్ బాబు .. నేడు Judy Kay..


వీళ్ళలో రఘువరన్ మత్తు మందులకు బానిసై కాలం చేసాడు.. సర్ ఆర్ధర్ క్లార్క్ మరియు శోభన్ బాబు, వయసు మీదపడి పెద్దవారయ్యరు కాబట్టి కాలంచేసారు అనుకోవచ్చు..


ఏ పాపం ఎరుగని, జుడి కె జగొర్ స్కి, ని కాలం ఎందుకు కబళించింది ??
నేను అనవసరంగా కాలం మీద అభండం వేస్తున్నానేమో అనిపిస్తోంది. అస్సలు ఈ సోదంతాపక్కన పెడితే.. నిన్న.. ఈ 57 ఏళ ముసలావిడ కుటుంబ సమేతంగా అట్లాంటిక్ మహా సముద్రంలో విహరిస్తోంది.. ఇంతలో సముద్రంలోంచి, ఒక చేప, స్తింగ్ రె అనబడె ఓ చేప ఎగ్గిరి వీళ్ళు విహరిస్తున్న పడవలోకి దూకడానికి చేసె ప్రయత్నంలో, ఆ చేప కి ఉన్న తోక కాస్త మన హీరొఇన్ గారికి తగిలింది. అదే ఇది..ఇది అది కాదండోయి.. ఇది ఆ జాతికి చెందినది.. తోక చూసారు .. చాలా పొడవుగావుంది కదూ??

అస్సలయిన సంహారి ఇదిగో ఇక్కడుంది..
ఇక్కడికి ఎలా వచ్చిందనుకుంటున్నారా?? నీటిలోంచి ఎగిరి పడవలో పడి ఇలా దొరికిపోయింది..

ఇదంతా ఉత్తిత్తినే అనుకుంటున్నారా?? news.AOL.com వెబ్ సైట్ లో ఈ లింకు చదవండి ..
http://news.aol.com/story/_a/stingray-leaps-onto-boat-kills-woman/20080320132409990001

----------------------------
Every thing is personal to ME, they are posted AS IS from my thoughts. Do you have any issues, keep it with you and never come back again to MYPLACE

0 స్పందనలు:

 
Clicky Web Analytics