స్నేహం - భావరూపం : ౨

 

ప్రేమ త్యాగాన్ని కోరుతుంది..

స్నేహం మనిషి క్షేమాన్ని కోరుతుంది..

నీకు ప్రేమ కావాలి..

నాకు ప్రేమ కంటే నీ స్నేహమే కావాలి..

ప్రేమలో మరణించడం కన్నా

స్నేహంతో బ్రతకడమే మిన్న ..

2 స్పందనలు:

చైసా said...

బాగుంది చక్రవర్తి గారు. స్వార్థం స్నేహాన్ని దూరం చేస్తుంది, కాని అదే స్వార్థం ప్రేమికులను దగ్గర చేస్తుంది. దీని పైన మీ అభిప్రాయం చెప్పగలరా ప్లీజ్..

చక్రవర్తి said...

చైసా గారూ.. లెనిన్ చెప్పిన ప్రకారాం ప్రతి బంధుత్వం స్వార్ధ పూరితమే.. (Every relation is selfish..) స్వార్ధం ఉండడం అనేది మంచి / శుభ చూచికమే.. కానీ అది ఎంత మోతాదులో ఉంది అనేది ఇక్కడ ప్రశ్నార్ధకం. అతి సర్వత్ర్య వర్జయెత్.. అన్నట్లు.. అతి ఎప్పుడూ మంచిది కాదు.

స్వార్దం మీద మరోసారి వివరంగా నా అభిప్రాయాన్ని తెలియ జేస్తాను. అంతవరకూ స్నేహ భావాలమీద స్పందిస్తూ ఉండండి.

అంత వరకూ సెలవు

 
Clicky Web Analytics