తెలుగు బ్లాగర్లందరికీ ఓ శుభవార్తతెలుగులో బ్లాగే వారందరికీ ఈ నూతన సంవత్సర కానుకగా కంప్యూటర్ విఙ్ఞానం వారు జనవరి నెల పుస్తకాన్ని ఉచితంగా మీ ఇంటికే పంపే ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిన వారు చెయ్యవలసినదల్లా.. మీ బ్లాగు పేరు మరియు మీ ఇంటి పోస్టల్ అడ్రసుని నాకు పంపించడమే. ఈ సదవకాశం ఫిబ్రవరి నెల పత్రిక వచ్చే లోపులే అని గమనించగలరు. కావున ఈ నెల ఇరవయ్యో తారీఖులోపుల మీ చిరునామాలను నాకు పంపండి. మర్చిపోవద్దు...

జనవరి నెల పత్రికతో ఉచితంగా బ్లాగుల గురించిన ఒక చిఱు పుస్తకాన్ని మరియు సిడీని ఇస్తున్నారు. నా మైల్ ఐడీ dskcheck@gmail.com


-------------------------------------------
అనగ అనగ రాగ మదిసయల్లు చుండు, తినగ తినగ వేము తియ్యనుండు,
సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వధా అభిరామ వినురవేమ

12 స్పందనలు:

Sujata said...

దీని భావమేమి బ్లాగేశా ? (పైన విషయానికీ, కింద పద్యానికి..ఎనీ సంబంధం ?) Is this some kind of కిరికిరి ?

shankar said...

అయ్యా చక్రవర్తి గారూ బ్లాగరులను కంప్యూటర్ విజ్ఞానం పత్రిక వారు గుర్తించినందుకు సంతోషం. అయితే తమరు చేసిన పోస్ట్ కు క్రింద ఉన్న పద్యానికి అంతగా పొసగటం లేదు. జనాలు ఇది ప్రాక్టికల్ జోకు అనుకునే ప్రమాదం ఉందని నా భావన. (ఒక్కసారి రెండూ కలిపి చదవండి మీకే అర్ధమై నవ్వుకోకపోతే నన్నడగండి).

SHANKY said...
This comment has been removed by the author.
SHANKY said...

హమ్మయ్య పద్యం మార్చారు. వివరాలు పంపుతున్నా !!! :)

చక్రవర్తి said...

సుజాత గారు,
దేరీజ్ నో కిరికిరి. మేము పుస్తక ప్రదర్శనలో స్టాల్ పెట్టినప్పుడు వీరిని కలవడం జరిగింది. ఆ సందర్బంలో హైదరాబాదులో చాలా మంది తెలుగు బ్లాగర్లు ఉన్నారని చెప్పగా వారు సంతశించి ఈ ఆఫర్ ని మాకు తెలియ జేసారు. కావున నిర్భయంగా, నిశ్చింతతో ముందుకు వెళ్ళండి.

Shankar / Shanky,

నిజమే అని పించింది. అందుకనే మఱో పధ్యాన్ని పెట్టాను. ఈ పధ్యం నా డీఫాల్ట్ పధ్యం. ఎప్పుడైనా జాలం నుంచి ఏదైనా పోస్టు చేస్తే ఈ పధ్యం ఆటోమేటీక్ గా వచ్చేస్తుంది. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

ఇలాగే ఇకపై స్పందిస్తూ ఉండండి

Sujata said...

Sorry Chakravarti garu

I meant only the Padyam (!) Thank you for the post anyway.

Anonymous said...

ఇది హైద్రాబాద్ వారికి మాత్రమెనా రాష్ట్రవ్యాప్తంగా అందరి బ్లాగరులకా ? చెప్పగలరు

చక్రవర్తి said...

భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా..

Anonymous said...

మీకు దన్యవాదాలు మీకృషి అభినందనీయం.

Sri Harsha Kalavala said...

తెలుగు లో ఈ బ్లాగ్ ని చూస్తుంటే చాలా సంతోషంగా వుంది. నేను కూడా ఒక తెలుగు బ్లాగర్ నే. Please let me know if I can add my posts to this blog. Thanks much! my email ID is harsha@kalavala.com

y.sudarshan reddy said...

sir,
i am telugu blogger. iam doing spirtual service thru my blog..i couldn't introduce telugu script due to my inability in telugu typing if any telugu friend helps me in typing script in telugu pl mail me...
my blog URL:
http://telugudevotionalswaranjali.blogspot.com
http://gitamakarandam.blogspot.com
pl infor computer vignanam tthe above details...

ysreddy94hyd@gmail.com

y.sudarshan reddy said...

sir,
i am telugu blogger. iam doing spirtual service thru my blog..i couldn't introduce telugu script due to my inability in telugu typing if any telugu friend helps me in typing script in telugu pl mail me...
my blog URL:
http://telugudevotionalswaranjali.blogspot.com
http://gitamakarandam.blogspot.com
my address:
y.sudarshan reddy
10-4-1/A
devi homes apts#503
R.K.Nagar, Masabtank
hyderabad 500028
pl infor computer vignanam tthe above details...
ysreddy94hyd@gmail.com

 
Clicky Web Analytics