చిల్లు గారెలు

ఘుమ ఘుమ లాడే చిల్లు గారెలు.. పండుగనాటి ప్రత్యెక తినుబండారం. గారెలు చెయ్యాలంటే మా అమ్మే.. ఈ మద్య మా ఇంట్లో గారెలు కొంచం సాధారణంగా అను నిత్యం తయారు చేస్తోంది నా అర్దాంగి.

చేసి చేసి.. అదేదో పద్యంలోని పంక్తిలో చెప్పినట్టు..

అనగ అనగ రాగ మదిసయల్లు చుండు,
తినగ తినగ వేము తియ్యనుండు,
సాధనమున పనులు సమకూరు ధరలోన,
విశ్వధా అభిరామ వినురవేమ..

చెయ్యగా చెయ్యగా .. శ్రీమతికూడా గారెలు బాగానే చేస్తోంది. ఈ మద్య్హ గారెలు చక్కగా గుల్లగా తినబుల్‍గా చేస్తోంది. ఎటొచ్చి, ఇంతకు ముందు పుటలో చెప్పినట్లుగా, అర్దాంగితో వచ్చిన చిక్కల్లా ప్రయత్నలోపమే.. ఒక్కసారి మెదలు పెట్టిందంటే.. అస్సలు ఆగదు.. తనకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్దంకావటంలేదంతే.

1 స్పందనలు:

Anonymous said...

ఇందులొ ఏముందండి, తప్పులు వెతకకుండ, ఇలా చేస్తే ఇంకా బావుంటాయి అనండి, సింపుల్, మీ శ్రీమతి ఈజిగా అర్దం చేసుకుంటారు.

 
Clicky Web Analytics